User Tools

Site Tools


ఇదీ_లోకం

Differences

This shows you the differences between two versions of the page.

Link to this comparison view

Next revision
Previous revision
ఇదీ_లోకం [2011/11/19 17:09]
bhuvan created
ఇదీ_లోకం [2018/03/24 11:13] (current)
Line 1: Line 1:
-+                          జలు చదివే ​ాడిద
  
 +  రామలింగడి పొరుగింటిలో తాతాచారి ఉండే వాడు. తాతాచారి పిసినారి.పైగా తగువులమారి.రామలింగడికీ తాతాచారికీ పడేది కాదు.
 +ఒక రోజు రామలింగడు జాబు రాయడం తాతాచారి చూచాడు.జాబులో ఏమి ఉందో చూడాలని ఆరాటం కలిగింది.
 +తాతాచారి దొంగ చాటుగా రామలింగడి వెనక చేరాడు.వంగి వంగి జాబు చూడసాగాడు.లోలోపల చదవ సాగాడు.రామలింగడు ఇది గమనించాడు.
 +జాబులో ఇలా రాసాడు.
 +నా వెనక ఒక గాడిద ఉంది.దానికి పరాయి జాబులు చదవడం అలవాటు.చాలా సంగతులు రాయాలని ఉంది.అయితే గాడిదకు ఈ సంగతులు తెలియడం బాగుండదు.అందుకే రాయడం లేదు.అని జవాబు ముగించాడు.తాతాచారి ఇది కూడా చదివాడు.కోపంతో ఊగిపొయాడు.అయితే పాపం ఏం చేయగలడు?​
 +రెండో కంటికి తెలియకుండా పారిపొయాడు.
  
-నా పసితనంలో ఒక సంగతి జరిగింది. మేము అయిదారు మందిమి ఆడుకోవడానికి బయలు దేరాం. పొలాలలో చాలా దూరం పోయాం. 
- ఒక చేను కంపలో ఒక పాము కనపడింది. పాము పాము అంటూ అంతా అరిచాం. తలా ఒక రాయి దానిపైకి విసిరాం. వాటిలో నా రాయి దానికి తగిలింది. అది పారిపోయింది. 
- అది నాగుపాము. నీమీద పగ పడుతుంది. మన మాటలలో అది నీపేరు కూడా వినింది. పగ తీరేదాకా ఆహారం తాకదు. అంటూ అందరూ బెదిరించారు. 
- నేను బెదిరి పోయాను. ఆనాటి నుంచి నాకు కలలో పాములు కనిపించేవి. పాము పేరు చెపితే చెమట పోసేధి. పాము కధలంటే నేను పారిపోయే వాడిని. 
- కాలం గడిచింది. ఇంత వాడిని అయినాను. నాకు ఏమి కాలేదు. కాని ఆనాటి భయం వలన ఈ నాటికీ కలలోపాములు కనబడుతుంటాయి. 
- పాముల గురించి చాలా సంగతులు చదివాను. పాముకు మనిషి అంటే భయం. కనపడితే ఆమడ దూరం పారిపోతుంది. 
- పాము పగలో నిజం లేదు. దాని కంత తెలివి లేదు. ఈ సంగతులు తెలిసాయి. 
- అనవసరంగా ఎంత నరకం అనుభవించానో చూడండి. 
  
  
- బడిలో ​వం+                            ఆకు పోతే?​
  
-అవి నేను మూడో తరగతి దివే ​రోజులు. అంే నకు ఎనిమిదో ఏు. బడికి ​పోదాని బు ేరాను. దారిలో నలుగురం కూడాము+ఒక పులి సలిదయి పిది.వేటాడ డానికి దానికి బలం లేదు.ిండి ఎాగా అి ఆోచిచింది
- బడి చేరగానే టీమని ఆగిపోయాము. మా బడి వరండాలో ​ఒకటే ఏడుపులు. ​అరపులు. అతా గొగా ​ుంది. +అది ఒక బంగారు ​ియం సంపించింది.చెరుు దిన చేరిది. 
-ు సంగతి ఏమటే ఎవరో చనిారు. అతనికి ​ఏధో రోగమటటవుకు తీసుకొనిపతే చని ​పోయాడట+ఒక ​బాసారి ​అ దాిన ​ోతుండగా ​లి చూసింది. 
- ారం మంచిది కవం ​ంటిో వుంకూడదటఅందకని డి ​వరండాలో వుంచారు+ఓ నరుడా! ​ని పిలిచిి
- ఇంక ​ముంది? ఆ రోజు బడికి సెు. అందరం ఆడకోడానిి పోయాు. ఆరోజంతా మాకు ​ఏవేవో ఆలోచనలు ​మెదిాయి. +ఇదుగో బంగారు కియం.నకు ​దానం చేయాలని ఉంది ​తీసుకో ​నింది
- ం ఇంటిలో ​ుంచం ంచిది కాదు? బడిలో ​ుంచడం ఎలా ​వుుంది? +బాటసారికి కడియం చూసి అశ కలిగింది.పులిని చూసి భయం ​లిగింి. 
- ఏ జంతువు చనిపోయిా పడం దా? మనిషి ​శవం అంటే ం ేనికి? +నీు పులివి! చపుతావు అంటూ ఆగి యా. 
- డి అందరికీ ​డి ​గద! బడి అంటే అంత ​ోకువ దేనికీ? +ి అతడి ​ఆశను గమనించింది
- వీటిి జవాులు మకు దోకలేద. మీరు చెపుతారా?​+నేను ​ఇంు ముందు ​చాలా పాపాు చేసాను.సలి దానిి ిను.ాకు ​లు లేవు.శరీరంలో ​బలం కూడ లేద.దానం చేసి పాపం నుంచి ​బయట పడాలని ఉంది.ఈ రగా ​అయినా పైలోకాలకు పోతాను.నా మాటలలో మోసం లేదు.ర! చెరువులో మనుగు.ఈ కడియం దానగా ​ీసకో!అనింది
 +టసారికి బయం ​వుంి.కాని ​శ చాదు.పోి చెరువులో ​దిగాడు.దలో దిగడి ​పోయాడు. 
 +నేను పైకి లాగుతాను ​అంటూ పుి చెరువులో ​దిింది.బాటాసాిని చంపి తినసింి. 
 +ోసగాడి వలలో ​డితే ఏమవుతుందో చూసారా?
  
  
-  
  
  
Line 31: Line 31:
  
  
 +                       ​  ​        ​కాసులు కాచిన మొలక
  
 +అనగనగా ఒక రాజు.ఆ రాజు రోజూ వేటకు పోయేవాడు.
 +ఒక రోజు ఒక వింత జరిగింది.ఒక ముసలివాడు మామిడి మొలక నాటడం రాజు కంట పడింది.
 +రాజు ఎగతాలి చేసాడు.
 +తాతా!ఎంత అమాయకుడివి!ఈ మొలక పెరిగేది ఏనాటికి?​ కాయలు కాచేది ఏనాటికి?​ అందాకా నువు బతుకుతావా?​ అని అడిగాడు.
 +రాజా! ఒక నాటికి ఈ మొలక మానవుతుంది.అంతదాకా నేను ఉంటానని కాదు.కాయలు నా కొడుకు తింటాడు.కూతురు తింటుంది.మనవలు తింటారు.
 +ఒక రోజు మన తాతలు నాటారు.వాటి కాయలే గదా మనం తినేది!
 +ఏపని అయినా మన కోసమే చేయాలా?​అందరూ అలాగే అనుకుంటే ఏమవుతుంది?​ఈ లోకం ఇంత దూరం రాగలిగేదా?​అని తాత అనే సరికి రాజు తలదించాడు.
 +తాత మాటలు రాజు గుండెకు తగిలాయి.ఎంత మంచి మాటలు!ఎంత మంచి మనసు?​రాజు మనసు ఆనందంతో నిండిపోయింది.కానుకగా తాతకు పది బంగారు కాసులు అందించాడు.
 +చూచావా రాజా!ఈ మొలక నాటిన రోజే కాసులు కాచింది.అంటూ తాత సంబరపడి పోయాడు.
  
  
 +                                ఏ కాలం మంచిది?​
  
 +అనగనగా ఒక రాజు.ఆయనకు ఒక అనుమానం కలిగింది.వెంటనే అందరినీ పిలిచాడు.కొలువు దీరాడు.
 +ఎండాకాలం,​వానాకాలం,​చలికాలం,​ఇలా చాలా కాలాలు గదా!వీటిలో ఏ కాలం మంచిది?​అని అడిగాడు.
 +రాజుగారి మనసులో ఏమి ఉందో?​ఆయనకు ఏ కాలం మంచిదో ఎవరికి తెలుసు?​అందుకని ఎవరూ పలకలేదు.
 +చివరకు ఒక ముసలాయన లేచాడు.తమరు కోపగించక పోతే చెపుతా!అని నసిగాడు.
 +భయంలేదు.నీ మనసులోది తెలుపు.అనినాడు రాజు.
 +రాజా!కలిగిన వాడికి ఏకాలమయినా మంచిదే.ఎ కాలం వసతులు ఆకాలంలో ఉంటాయి.
 +ఏ బధయినా పేదవాడికే.పేదవాడికి ఏ కాలమయినా గండమే.ఎండాకాలం ఏండల బాధ.వానాకాలం వరదల బాధ.చలికాలం ఎముకల కొరికే చలిబాధ.
 +అందుకని కాలానికి మంచీలేదు,​చెడూ లేదు.అని ముసలాయన ముగించాడు.
 +రాజుగారి మొగం మాడిపోయింది.కొలువు ముగించి లేచి పోయాడు.
  
  
 +                              గాడిద దొరికింది
  
- చదవాలని వుంటే+ఏడుకొండలు అమాయకుడు.వాడికి ఎవరూ లేరు.ఆ ఊరూ ఈ ఊరూ తిరగతాడు.ివరకు ఒకరు చేరీసారు.గాడిదలు మేపడానికి పంపారు. 
 +ఏడుకొండలు ​వాటిని మేపుతూ తిరగసాగాడు,​తిరిగి తిరిగి అసిపోయాడు.ఒక గాడిద మీద కూచుని ​మిగతాి తోలసాగాడ
 +కొతదూరం పోయాడు.గాడిదలు ఏడూ లేవేమో అని అనుమానం కలిగింది.ఒకి,​రెండు,​మూడు,​నాలుగు,​అయిదు,​ఆరు,​ఏడోది ఏది? కనిపించడం లదు. 
 +ఒక గాడిద పోయింది.ఇంటికి పోతే తంతారు.ఏడుకొండలికి భయం వేసింది.దిగులుగా గాడిద మీద నుంచి దిగాడు. 
 +నడుచుకుంటూ నాలుగు వైపులా వెతికాడు.కొంతసేపటికి మరోసారి ఎంచాడు. 
 +ఏడు గాడిదలు సరిపోయాయి.ఎగిరి గంతేసాడు. 
 +కొంతదూరం పోయాక నడవలేక పోయాడు.పాదాలు మంట.నడుములు తీత.ఈ సారి ఇంకొక గాడిద మీద కూచొని తోలసాగాడు. 
 +గాడిదలు ఏడు లేవేమో అని అనుమానం కలిగింది.ఎంచాడు.ఆరు గాడిదలే!ఏడోది ఏది? లేదు పోయింది.ఏడు కొండలు దిగులు పడిపోయాడు. ఏడిచాడు. 
 +దిగి వెతుకుతూ నడవసాగాడు.భయంగా ఉంది.తంతారేమో!ఏం చేయాలి?​ ఆమూల ఈ మూల చూచాడు.ఇంకొకసారి ఎంచాడు. 
 +ఇపుడు ఏడూ సరిపోయాయి.గాడిద దొరికింది.ఇంక గాడిద మీద కూచోను.నేను కూచుంటే ఒకటి మాయమవుతుంది.అనుకుంటూ,​నడుచుకుంటూ ఏడుకొండలు ఇంటికి చేరాడు.
  
-మాకు రెండు మేకలు వుండేవి. వాటిని నేను కాచే వాడిని. రోజూ మేకలు తోలుకొని పొలం పోయేవాడిని. 
- పొలానికి పోవాలంటే బడి మీదగా పోవాలి. పోతూ పోతూ బడి కిటికీలోంచి చూచేవాడిని. 
- నావయసు వారాంతా బడిలో వుండేవారు. వారు చదవడం వినబడేద. రాయడం కనబడేది. 
- చదువు కొంటే ఎంత బాగుండు అని నాకు అనిపించేది. చదువుకోవాలని కోరికగా వుండేది. 
- ఏమి చెసేది?​ నేను బడికి పోతే మేకలు కాసేది ఎవరు?​ 
- ఒక రోజు అనుకోని సంగతి జరిగింది. ఊరిబయట నాకు మా వూరి టీచరు కనిపించాడు. చేతిసైగ చేసి పిలిచాడు నేనుపోయాను. 
- బడి కిటికీలోంచి తొంగి చూసేది నివేనా! అని అడిగాడు. 
- నాకు జంకు వేసింద. చదువు కోవాలని వుందా?​ అని అడిగాడు. అవునని తలవూపాను. 
- నీవు తెలివిగలవాడివి. రోజూ సాయంకాలం మా ఇంటికిరా! చదువు చెపుతా అని పిలిచాడు. 
- నాకు జంకు తీరింది. సంబరం కలిగింది. ఆరోజు నుంచి టీచరు ఇంటికి పోసాగాను. కొందరు ఎగతాళి చేసారు. కొందరు వెనకకు లాగారు. అయినా నేను మానుకోలేదు. 
- 6 నెలలు గడిచాయి. ఇపుడు నేను రెండో తరగతి వాచకం చదవగలను. ఏ పదం అయినా రాయగలను. 
- చదువుకోవడం ఎంత తేలికో ఇపుడు నాకు తెలిసింది. 
  
 +                             ​  ​ రిక్షా రాముడు
  
- ీ కోతి +ంగు చలపతిగారి ​పాలేరు.ఒక ​ు డిి పొలంలో ​ము కరిింది.లింగం వేసారు.అయినా ​చనిపోయాడు. 
- +ంగడికి ​ే కడుకు.వాడి ​పేరు రముడు.ఒకనాడు ​రాముడు ​చలి టికి ​
- అవి నేను మూడో తగతి చదివే రోజులు. మా ఊరిలో ​ఒక ​తి వుండేది+బాబుగారూ! ​మా నాయన ​మీొలనే ​పోయిండు.నా కూలితో ంప ​.ఆ కూలి గూడా రోజూ దొరకదు.నెడు నేల సూపిచండి.ఎగసం చేసుకుా.మీ పాల కానే ​డుంటా ​ని ​అడిు. 
- అది ఎవరి ఇటిలో ​అయినా దూేది. దొరికింది తినేది . తినగా మిగిలింది పాడుచేసేది. పారబోసేదిేతికి దొరికింది తీసుకొని పోయేదిఎవరి ​మీదకి ​అయినా దూకేది. +చలపతి ​నాుపాములాా లచాు. 
- ఈ ోతి అందరికీ బెదగా మారింది. దీనిని అందరూ చీదరించు కొనేవారు. కోగించు కొనవారు. తిేవార. ఈ పీడ ఎపుడు విరగడ అవుతుంది అనుకేవారు. +ఒరే ​ీ నయన నకోసం ​యాడా! 
- ఒకసరి ఆ కోతి ​ా అరగు మీదకి దూకింద. ఆడుకొనే మా ​ాపను కింకి ​సింది. మా పాప తలకు బాగా ​గాయం తగిలింది. +యువు ​రింది ​పోయాు.ఇకానయం.నే చంినానని అనలేదు.అని కి.ఉరిమ
- మా నాయన ​కోపంో మండిపోయడు. ​వాటమైన యి విసిరాడు. ​ోతి తు ఆ రాయి తగిలిది. అది ​పడిపోయింిచనిపోయింది. +ాముడిి ఏమి చేయాలో తోచలేదు.టవనికి ​రాడు.రిక్షా ాగుతూ బతుకు గడపసాగడు.కొంత కాలానిి ముసలి వాడయి పోయాడు. 
- పదిమంది గుమికూడారు. ​తలా ఒకమాట మాటాడార+ివాి రిక్షా ఎవరికీ ​పనికి ​రాలేదు.ముిి బాడుగులు ​లేు.తిండిి జరుగు బు లేదు.ఏమి చయాలి? ఎలా తకలి?ఊపిి పోయే ​దాకా ​ఇంత తిండి కావాలి.ుసలివు ఏ పని చేయడు? 
- కోతిని చంం మహపాపం అనిది ఒకమె.దినిని సమాధి చేయాలి అని ఒకాన చాడు+ఇది ఒక ​ి్షారాముడి కధ. ఈ దేశంలో ఇలాంటి ​వారు ఎందో.
-దరూ కలిసి ఒక చోట ానిి సమధి చేసారు. మరునాు పాలు పోసరు. కొందరు దని సమాధికి పూజు కూడా ​ేయసగారు. +
- మా ​ాప ​గాయానికి ​కోే కాణం. ఇది ందినీ ఏిపిచిదిఅందరూ దీిి ీదరిచుకొనిన ​రే. ఇలాంటి కోతికి పూజు దనికి?​ +
- నికి ​జవు ు దొరకలేదు. ​మీరు చెపుతారా+
- +
- +
- +
- +
- +
- +
- +
- +
-పసిపాప ధ +
- +
- +
- +
- +
- +
- పసిప ధర +
- +
-నిజం వినడానికి బాగుండద. చదవడానిి ా బాగుంు. అయినా నిజం నిే. +
- జోంగీరు అనే ఊరిలో ​వానలు లేవు. పంటలు లు. పపం గిరిజనులు పనిలేదు. ​ూలి లేదు. ​లే కుపుు చరెడు గంజిలేు. +
- ొందరు ​వలస పోయ.కొంు ఆకలితో ​నిపోయారు. కొందరు ఆకుు వుడకేసుకుని తినసగారు. దీంో ఆకలి ​తీుతుందా+
-కామెకు పసికందు భరమైంది. తాను సాకలేది చేయలి ​20 ూపాయలు ధారబోసింది. ఆ పపకు ఎనిిది నెలల+
- చూడండి! ఆకలి ఎంత నరకమ!ఇలా ​జరగలసిందేన? దీనికి అతం లేా? ఆలచించండి.+
ఇదీ_లోకం.1321722542.txt.gz · Last modified: 2018/03/24 11:13 (external edit)